ఒక సిద్ధ పురుషుడు
వారాణసి లో చెప్పిన అద్భుతమైన సాధన
ఛాయా పురుష విద్య
ఈ విద్య కొంత వ్యాప్తి లో ఉన్నది ,అక్కడక్క అభ్యాసం చేసేవారు కనపడతారు ,దీనికి ఉదయం 8 లేక 9 గంటలు అనుకూలం ,డాబా మీద కానీ ,సమతలం గా ఉన్న నేల మీద కానీ వీపు సూర్యుడు వైపు ఉంచి తిన్నగా నిల్చోవాలి ,చేతులు క్రిందికి పక్కగా ఉండాలి
,అప్పడు నీడ ముందు వైపు అయిదు మొదలు పది అడుగులు ఉంటుంది ,దృష్టిని కొద్ది నిమిషాలు నీడ యొక్క మెడ మీద కేంద్రీకరించాలి . ఆ సమయంలో "ఓం హ్రీం పరబ్రహ్మణే నమః " అనే మంత్రాన్నీ 108 సార్లు ఉచ్చరించాలి , తరువాత తల ఎత్తి నీలి ఆకాశం వైపు చూస్తే వెంటనే ధూమవర్ణం తనవలనే ఉన్న ప్రతిమ కనిపిస్తుంది ,అది నిలిచి ఉన్నంత సేపు చూస్తూ ఉండాలి, కొన్నాళ్లకు ఆ ప్రతిమ లో చైతన్యం కలుగుతుంది . ప్రతి దినం ఈ అభ్యాసం చేస్తే మూడులోకాలను గురించి జ్ఞానం కలుగుతుంది. గురువు నందు భక్తి ఎక్కువ అవుతుంది ,ఈ అభ్యాసం రాత్రి వేళ మంచి కాంతిమంతమైన విధ్యుతు దీపం దగ్గర కూడా చేయవచ్చు ,ఈ అభ్యసము ప్రారంభించే ముందు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది
ఉదయం లేచి ,నిత్యకృత్యములు తీర్చుకొని , స్నానం చేసి , ప్రార్ధనలు ముగించుకొని , అవిస గింజల రసాలు 2:1 నిష్పత్తి లో తీసుకొని ,పాలు ,అన్నం ఆహారం గా తీసుకోవాలి, కారం ,మసాలా లో కూడినవి,అరటిపండ్లు ,ఇంగువ మొదలైన రజోగుణం వృద్ధి చేసే పదార్థాలు కాబట్టి మానివేయలి . ఇలా చేయకపోయినప్పటికీ పై అభ్యాసం చేయవచ్చు.
వారం రోజులు అభ్యాసం చేసిన తరువాత బ్రహ్మ రంద్రం మీద నుండి ఒక తేజో పుంజం కనపడుతుంది, పదిహేను రోజులకి గుప్త విద్య మూలతత్వ జ్ఞానం కలుగుతుంది, నెల రోజులకు ప్రాణాయామం, రెండు నెలలకి స్వయంగా గ్రంధాలు వ్రాసే శక్తి కలుగుతుంది, నాలుగు నెలలు కి ఎదుట ఉన్న వారి మనసులో భావాలు తెలుసుకొనే వీలు కలుగుతుంది, సిద్ధపురుషులు ని తెలుసుకునే శక్తి కలుగుతుంది. అందుమూలంగా వారి నుంచి రహస్య జ్ఞానం సంపాదించటానికి వీలు అవుతుంది ,ఆరు నెలలు అవిచ్ఛన్నంగా చేస్తే తన కోరికలని ప్రభువు సహాయం తో ఫలిస్తాయి ఆఖరికి సాధకుడు తనకు కావలసినవన్నీ సాదించుకోగలడు
ఈ విద్య వలన ఏడు పురుషాంతలు తనవాళ్ళు తరిస్తాయి
,గయ లో శ్రాద్ధం చేసిన పుణ్యం లభిస్తుంది ,బ్రహ్మ జ్ఞానం గలుగుతుంది .
బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది . కాశీ లో మృతినొందిన ఫలం దక్కుతుంది, అదృశ్య విద్య ,బావిష్యతు జ్ఞానం దీని వల్ల కలుగుతుంది అని ఒక సిద్ధ పురుషుడు
వారాణసి లో చెప్పిన అద్భుతమైన సాధన
Written by :- Siddharth ( gmk)

Siddharth గారు, మీ యొక్క ఫోన్ నంబర్, Facebook, Instagram.. ఇదొక్కటి ఇవ్వగలరు.
ReplyDeleteChala baga chepparu
ReplyDelete