According to the Bhagavad Gita, there is no salvation for Lord Krishna - Vishwagurunidhi

#భగవద్గీత #ప్రకారం #శ్రీకృష్ణుడికే #ముక్తి #లేదు.
According to the Bhagavad Gita, there is no salvation for Lord Krishna

 చిన్నగా ఉన్నటువంటి స్వార్థ పూరితమైన మన సంస్కా
రాలను, నాకు నా కుటుంబానికి మాత్రమే ఈ పరి
జ్ఞానము, ఈ సుఖాలు కావాలి అనే ఆలోచనా సరళి
నుంచి ఈ నర్వ ప్రపంచములోనూ నేను ఒక భాగాన్ని
అనే ఆలోచనాసరళికి ఎదగటం దీక్ష.

అసలు భారత దేశం లొ ఎక్కడ ఈ దుర్బుద్ధి పుట్టిందో ,ఎక్కడ ఈ అవగాహన లోపం వచ్చిందో
ముక్తి అనే పదం భయంకరమైనటువంటి కేన్సర్ గా పట్టుకుంది
ఏం కావాలి అంటే, ముక్తి కావాలి.
భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడికే ముక్తి లేదు.

ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, అప్పుడప్పుడు పాపం ఆయన అవతరించి తీరాల్సిందే.
మరి భగకంతుడికి జన్మ ఉన్నట్టి లేనట్టు?

యజ్ఞమయ కర్మలో ఈ అవగాహన గుర్తుంచుకోండి,
ఈనాడు ఈ జీవితంలో నువ్వు చేసిన పని ఆ క్షణంలో
నీకు సుఖాన్ని ఇచ్చినా, తరవాత జన్మలో దాని యొక్క
దుష్ఫలితాలు నీకు రావు అన్న గ్యారంటీ ఉంటే ఓకె.

“గురూజీ ! నాస్తికత తగ్గిపోతోంది. రోడ్డుకు రెండు
వైపులా శిరిడీ సాయి గుళ్ళే! ఎంత మంది భక్తులో!”
భక్తి పెరిగిందా ? కోరికలు పెరిగాయా?
కోరికలు పెరిగాయి. మీరు భక్తులేం అవలేదు.
 ప్రకృతిలో భాగం అయిపోయి, నేచర్‌ ఈజ్‌ ఆల్వేస్‌
రైట్‌ అనేవాడికి శిరిడీ సాయి గుడి అక్కర్లేదు.
నేను ప్రకృతిలో ఒక భాగాన్ని. ప్రకృతి ఎలా ఉంటుందో
నేనూ అలాగే జీవిస్తాను అనే టర్నింగ్‌ ఎబౌట్‌తో
అలాంటి పనులు చేయటము యజ్ఞమయ కర్మలు.

.

 - ప్రపంచంలో ఉన్న ఐదు రకాలైన
భూతాలు అన్నము వల్ల ఏర్పడతాయి. ఏమిటా ఐదు?
స్తూల జగత్తులో కనిపించేటటువంటి పృథ్వి, దాని
తరవాత కనిపించే జలము, అగ్ని, వాయువు, ఆకాశము.
 మొత్తము యోగవిద్య ఏం చెస్తంది అంటే, నీకు ఈ
సీక్వెన్స్‌ కనుక అర్ధ్థమయితే, ఆకాశంలోంచే కావలసిన
పదార్థాలు అన్నీ నువ్వు సృష్టించేయొచ్చు.
 సత్యసాయియే కాదు, మీరూ సృష్టించవచ్చు. మీరు
సృష్టించటం లేదనుకోకండి. మీరూ నృష్టిన్తున్నారు.
కంప్యూటర్‌! 15 సంవత్సరాల క్రిందట కంప్యూటర్‌
ఉందా? ఒక 20 సంవత్సరాల క్రిందట టీవీ ఉందా? మరి
లేని ఈ పదార్థాలు ఎక్కడ నుంచి వచ్చాయని మీ ఉద్దేశ్యం?
మనం ఏం చెప్తాం, “ఇంటెలిజెన్స్‌, మేధస్సు!”
మేధస్సు ఎక్కడుంది? మానవ శరీరంలో మానవుడి
తెలివితేటలు అనే ఆ విచిత్రమైన పదార్థం ఎక్కడుంది?
ఎక్కడ ఉన్నదో, దానిని యోగవిద్య డైరెక్ట్‌గా చెప్తుంది.
మీ యొక్క లోన ఉన్న ఆ ఆకాశాన్ని మీరు పట్టుకోండి.

ఏ విధమైన పనులు మనం చేస్తే ఆ ఆకాశతత్వాన్ని
పట్టుకోగలుగుతామో, అవి యజ్ఞమయ కర్మలు.

దానికి సీక్వెన్స్‌ చెప్తాడు.
అన్నాద్ధవన్త భూతాని పర్టవ్యానన్న సంభపః ్త
యజ్ఞిన్సవతి ష్టర్యో యళ్ఞు కస్మసముద్ధదః (3-14
--
అన్నము వలన భూతములు ఏర్పడ తాయి. స

అన్నము మేఘాలు వల్ల, వర్షం వల్ల ఏర్పడుతుంది.
వర్షము, లేకపోతే మేఘము యజ్ఞం వల్ల వస్తుంది.
యజ్ఞం చేసేటటువంటి పనిని బట్టి జరుగుతుంది.

ఆ సీక్వెన్స్‌ ఒక దాని తరవాత ఒకటి మనం పట్టు

కుంటూ వస్తే కామధుక్‌, మీరు ఏ కోరికను అయితే

కావాలనుకుంటున్నారో, ఆ కోరికలను పిండుకోవచ్చు.

#Vishwagurunidhi

Comments