పరావిద్య అంటే ప్రకృతి యొక్క విద్య.
ప్రకృతే మకు చెప్తుంది ఏం చేయాలో.
( Para vidhya )
పరావిద్య అంటే ప్రకృతి యొక్క విద్య.
ప్రకృతే మకు చెప్తుంది ఏం చేయాలో.
కాని ప్రకృతి ఏం చెప్పందో అది చేయకుండా, మన
మనస్సులు, మన కోరికలు ఏం చెప్పన్నాయో అది
చేయటం మొదలెట్టాం. మనిషి చేసే తప్పు అది.
జంతువులు, చెట్లు, దేవతలు ఈ తప్పు చేయరు.
-ఈ తప్పు చేసేది ఎవరు అంటే మనిషే పరావిద్య
నుంచి వాడు అపరావిద్యకు వచ్చాడు.
ఏమిటి అపరావిధ్య?
ప్రకృతిని వదిలేశాం. మనస్సుని పట్టుకున్నాం.
మీరు త్రాగే సిగరెట్లు త్రాగుతూనే ఉండండి. కాని
ఇంకా మంచిపన్లు చేయటానికి ప్రయత్నం చేస్తే
ఆటోమాటికగా ఆ చెడు అలవాట్లు క్రిందపడిపోతాయి.
చెడు అలవాటుని ఆపుకోవటానికి మీరేం చేయలేరు.
ఎంచేత? మీ ప్రయత్నాలు ప్రకృతి యొక్క శక్తి
ముందు వేస్ట్ ఏమీ చేయలేవు,
కాని మీరు ఏం చేయగలరు? నిర్ణయాలు తీసుకో
గలరు. ఈ ఆలోచన మనస్సుదా, ప్రకృతిదా?
మనన్సుదైతే వట్టించుకోకండి.
రావణాసురుడు రాక్షసుడే.
కానీ, అతని భక్తిని మీరు శంకించగలరా?
భక్తి కాదు అక్కడ ఇంపార్టెంట్, మీరు ఏ అవగాహనతో
వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్.
మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి.
ఆ విశాలమైనటువంటి విశ్వంలో, ఆ చక్రంలో, ఏథం
ప్రదర్తితం చక్రం, ఈ సైక్లిక్ ప్రోసెస్‌లో మీ బాధ్యత
ఏమిటో తెలుసుకోండి. ఆ బాధ్యత చాలా అవసరం.
శ్రాపగ్రస్తత అంటే లిమిటేషన్స్.
శాపగ్రస్తత అంటే ఏం లేదు, మీకు ఉన్న జ్ఞానాన్ని
ప్రకృతి ప్రతీ చోటా వినియోగించనివ్వదు.
ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన జ్ఞానాన్ని
ఒక హాస్పటల్ లో ఆపరేషన్ జరిగినప్పుడు ఉపయోగించలేడు
ఆ విధంగా ప్రతీ వ్యక్తీ శాపగ్రస్తుడే.
కానీ శాపగ్రస్తత అదేం తప్పుకాదది. ప్రకృతి యొక్క
అనేక నియమాలలో అదొక నియమం.
ప్రకృతే మీకు అన్నీ ఎరేంజ్ చేస్తూవుంటుంది, మీరేం
చేసుకోవక్కర్లేదు. ఎంచేత? మీరు ప్రకృతిలోని భాగమే.
కానీ మనం ఎంత పిచ్చివాళ్ళం అంటే, ఎన్ని రకా
లుగా త్రిప్పి తిప్పి చెప్పినా, “రేపు ఏమౌతుందో మాస్టారు?”
రేపు ఏమౌతుందో ఏం చెప్తాం? గవర్నమెంట్ ఒక జీవో
పాస్ చేసిందంటే, మొత్తం బ్యాంకులన్నీ ఫినిష్!
ఆ ప్రమాదం రావచ్చు! ఎకానమిక్ ఎమర్జెన్సీ ఏ
క్షణంలో అయినా డిక్లేర్ చెయ్యొచ్చు.
ప్రకృతి కనుక అడ్డు తగిలితే, మీరేం చేయలేరు.
జరిగింది, బికాజ్ నేచర్ వాన్టెడ్ ఇట్. జరగలేదు,
బికాజ్ నేచర్ వాన్టెడ్ ఇట్. ఏం జరిగినా ప్రకృతిదే.
ప్రకృతి అలా ఎందుకు చేసిందో గమనించుకోండి.
ఎందుకు అలా చేసిందో మీకు అర్ధమవుతుంది.
పకృతికి తెలుసు మమ్మల్ని ఎలా కరెక్ట్ చెయ్యాలో.
మరి గురువేం చేస్తాడు? ప్రకృతి యొక్క నియమాలే
చెప్తాడు అంతే, తనేం చేయలేడు.
“నేను ఈ నియమాలను అనుసరించాను. నువ్వు
కూడా ఈ నియమాలను అనుసరించు, నువ్వు కూడా
నా యొక్క స్థితికి వస్తావు” అనేది గురువు చెప్తాడు.
#Siddharthgrandhi

Comments
Post a Comment