మనం ప్రకృతిలోని ఒక భాగమే అన్నది మర్చిపోయి
ఇంకొక పిచ్చి పనికి వెళ్ళాం,
ప్రకృతి అంతా నా కోసమే అనుకుంటున్నాం,
ప్రకృతి లోపల ఉన్న ఆ సంపదను మనం పీల్చేసు
కుంటున్నాం. ఇనుము కావాలని మన శరీరంలో
ఉన్నటునంటి ఇనుమును ఎవడైనా పీకాడనుకోండి,
మనం ఎలా ఫీలవుతాం?
ప్రకృతిలో పృథ్వి కూడా ఒక చేతనత్వమే.
అ చేతనత్యం మీద మనము ఒక విధంగా చెప్పు
కోవాలంటే పేరసైట్స్‌మి, పరాన్నభుక్తులం.
ప్రకృతికి ఇష్టం లేకపోతే, ప్రకృతి మనల్ని తపేయ
దల్చుకుంటే, మన మీద ఈగ వాలితే ఎలా తోస్తామో,
అలాగ ఒక్కసారి తూఫాను వచ్చిందనుకోండి, మొత్తం
ఈ సైన్స్ అంతా ఎగిరిపోతుంది. ॥
ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటానికి
కావలసినటువంటి మానసికస్థితిని యోగస్థితి అంటున్నాం.
అన్ ఫ్యఅన్‌ఫార్బ్చునేట్‌గా ఆధ్యాత్మికత అంటే ఎందుకూ
పనికిరానిది అనే ఫీలింగ్ సమాజంలో వచ్చేసింది.
ఆధ్యాత్మికత ఎందుకూ పనికిరానిది కాదు,
సమస్త ఐశ్వర్యాలూ మనకి ఇచ్చేటటువంటిది.
ఎంచేతంటే, ప్రకృతికి అనుగుణ్యంగా మీరు జీవిస్తే,
ప్రకృతి యొక్క సంపదలన్నీ కూడా మీవి అవుతాయి.
ప్రకృతి సనాతనమైనది.
ఆ నియమాలు ఎప్పటికీ మారవు, శాశ్వతమైనది.
ఎటర్నల్, నిత్య నూతనమైనది.
వాటిని వేదాలు అన్నాం మనం.
ఈ ఆ వేదాలను అర్ధం చేసుకునేటటువంటి టెక్నీక్ ని
యోగము అన్నాం.
ధర్మాన్ని మీరు మార్చలేరు. అది అలాగే ఉంటుంది,
మీరు ఏం చేయగలరు?
ధర్మానికి అనుగుణ్యంగా జీవించగలరు.
జీవిస్తే ఏమవుతుంది?!
ఆ ధర్మం మీకు ఉపయోగపడుతుంది.
ధర్మో రక్షతి రక్షితః
అలాగే ఈ యోగవిద్య మీకు ఉపయోగపడాలి అంటే,
_ ఆ నియమాలు మీరు పాటించాలి.
మీరు ఏది యోగం అనుకుంటున్నారో, దాన్ని చేసేసి,
మాకు ఫలితాలు రాలేదంటే, కరెంట్ ఆన్ కాలేదంతే.
ధర్మం అనే పేరుతో ఈనాడు చెలామణీ అవుతోన్న
వాటిని ఒక మూల పడేసి, నిజంగా మనకు ఉపయోగపడే
ధర్మాలు ఏవైనా ఉన్నాయా అనేది అన్వేషించాలి,
ఏటువంటి ధర్మాన్ని మనం అన్వేషించాలి?
మనకి శాంతిని ఇచ్చేది,
మనల్ని సత్యం వైపు తీసుకెళ్ళేది,
మనలో ప్రేమను పెంపొందింప చేసేది.
సమస్త మానవాళికి ఆధారభూతమైనటువంటి ఒకే
ఒక శాశ్వతమైన, సనాతనమైన, నిత్యనూతనమైనటు
వంటి ధర్మము ప్రపంచములో ఉన్నది.
ఈ యోగశాస్త్రపరంగానే కాకుండా కేవలం భౌతిక దృష్టితో
చూసినా పృథ్వి మీద మనకు ఉన్నటువంటి జీవన
మనుగడ సూర్యుడు మీద మాత్రమే ఆధారపడివుందిె.
అ సూర్యుడ్నుంచి వచ్చే శక్తిని మనం ట్యాప్ చేసుకో
గలిగితే, ఉపయోగించుకోగలిగితే, అనంతమైన శక్తికిమనం వారసులం అవ్వగలం.
అది ధర్మంలో మనం చూడవలసిన మార్పు

Comments
Post a Comment