సుఖం వద్దు అనటం గొప్పే. కానీ దుఃఖం వద్దు
అనకుండా ఉండటం ఇంకా గొప్ప,
( If you have the power to dictate the nature of the words that come out of your mouth, )
దుఃఖాన్ని కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే
అని గుర్తించటం, అది చాలా కష్టం.
అది అనుగ్రహమే, అందులో డౌటేం లేదు.
మీరు ఏదైనా పని చేస్తానంటే, దాన్ని మీరు ముందు
తక్షణమే చేయటం నేర్చుకోండి. రేపు అనకండి.
చిన్న చిన్న పనులు, ఇంట్లోకి ఏదో తీసుకురావాలి.
తక్షణమే తీసుకురండి.
మీ నోటిలోంచి వచ్చిన వాక్కుకి ప్రకృతిని
శాసించగలిగేటటువంటి శక్తి కలగాలంటే, అన్నది అన్నట్టుగా తక్షణమే ఆచరణలో పెట్టండి.
దాన్నే అస్త్ర విజ్ఞానము అనేవారు పూర్వకాలంలో.
ఒక గడ్డి పరక తీసుకుంటే అది బ్రహ్మాస్త్రం అయ్యేది.
అస్త్రవిద్య ఉండకూడదు అని ఒకప్పుడు అస్తవిద్యని
తీసేశారు. వాక్కుకి ఆ శక్తి మళ్ళా తిరిగి తీసుకు
రావటం కర్మ యోగం. కర్మయోగ సాధన!
భగవద్గీత యొక్క దీక్షా విధానాన్ని మనం అర్ధం చేసు
కుంటే, కర్మయోగం ఇచ్చే ఒక దీక్ష ఈ అస్రవిద్య.
ఏది మీ దగ్గరకు వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం
వచ్చినా, మీరు ఏ అక్షర సముదాయాన్ని వాడారో గుర్తు
చేసుకోండి. కచ్చితంగా ఆ అక్షర సముదాయమే వృద్ధిచెంది మీ దగ్గరకి వస్తుంది
ఈ నియమం మాత్రం ప్రకృతి తప్పదు.
కర్మయోగంలో నేర్చుకోవలసింది ఏమిటంటే,
చెప్పిందే చేస్తాను. చేసిందే చెప్తాను. ఇక మిగతావి ఏంవద్దు.
వాక్‌శక్తిని మనం చాలా దురుపయోగం చేస్తాం.
అది కరెక్ట్ చేసుకోవాలి.
ఎంచేత? అక్షరమే, ఆ వాక్‌శక్తే బ్రహ్మ, క్రియేటివిటీ,
సృజనాత్మకత. అంచేత మీరు అ వాక్‌శక్తిని దురుప
యోగం చేసుకుంటే ఆ క్రియేటివిటీ జరగదు.
ఆలోచనలు ఎన్నైనా రావొచ్చు. ముందు వాకశక్తిని
మీరు కంట్రోల్ చేసుకోవచ్చుకదా!
కానీ వాక్‌శక్తిని దురుపయోగం చేసుకున్న సంఘటన
ఇటు విశ్వామిత్రుడి జీవితంలోనూ అటు వశిష్టుడి
జీవితంలోనూ మనకి ఎక్కడా కనిపించదు.
దూర్వాసుడి జీవితంలో కనిపిస్తుంది!
ఒప్పుకుంటారా ఆ మాట?
కానీ, దూర్వాసుడు శపిస్తే, ముందు నన్ను శపించాలని
నేను కోరుకుంటాను. ఎంచేత?
దూర్వాసుడి యొక్క శాపాలు పృథ్వికి, ప్రపంచానికీ
కూడా అనంతమైన మేలు చేశాయి. దశావతారాలు
అన్నీ దూర్వాసుడి యొక్క శాపం వల్లే వచ్చాయి.
మీకున్న అనేక వ్యసనాలలో, అతి పరమ దుర్మార్గ
కరమైనటువంటి వ్యసనం ఏమిటంటే
అనవసరంగా మాట్లాడుకోవటం.

Comments
Post a Comment